ETV Bharat / state

ఆటలతో ఆరోగ్యం

ఒకప్పుడు ఖాళీ సమయం దొరికితే పిల్లలు ఆటలాడేవారు. ఇప్పుడు పాఠశాలల్లో మైదానాలు లేక కంప్యూటర్​, సెల్​ఫోన్లలోనే సమయం గడుపుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేలా కొన్ని పాఠశాలల్లో ఆటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. క్రీడలపై విద్యార్థులకు ఆసక్తి పెంచేందుకు జనగామ జిల్లాలోని ఓ పాఠశాలలో స్పోర్ట్స్​డే ఘనంగా నిర్వహించారు.

ఆటలతో ఆరోగ్యం
author img

By

Published : Feb 11, 2019, 4:40 PM IST

ఆటలతో ఆరోగ్యం
జనగామ కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ ప్రారంభించారు. విద్యార్థులంతా ఉత్సాహంగా ఆటపాటల్లో పాల్గొన్నారు.
undefined

ప్రారంభంలో విద్యార్థులు చేసిన జానపద నృత్యాలు, ఏరోబిక్, యోగా, కర్ర సాము ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాల యాజమాన్యం విద్య బోధించడమే కాక వివిధ రంగాలలో విద్యార్థులను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని బుర్రావెంకటేశం పేర్కొన్నారు. ఆటలలో రాణించిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో ఎదగాలని ఆకాంక్షించారు.

Intro:TG_KRN_06_11_PRAJAVANI_AV_C5

ప్రతి సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం అర్జీదారుల తో కిక్కిరిసిపోయింది కరీంనగర్ జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను సత్వర పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని తమ సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారు వీలైనన్ని సమస్యలను అధికారులు వెనువెంటనే పరిష్కరించగా భూ తగాదా సమస్యల్లాంటివి పేరుకుపోతున్నాయి దీంతో అర్జీదారులు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు

Body:హ్హ్

Conclusion:కేక్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.