ETV Bharat / state

సర్పంచ్ ఔదార్యం... కరోనాకు సాయం - Sarpanch donation

కరోనా బాధితుల కోసం ఓ గ్రామ సర్పంచ్​ 50 వేల రూపాయలు విరాళం అందించారు. సీఎం సహాయనిధికి అందించాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చెక్కు ఇచ్చారు.

Sarpanch's generosity aid for corona in jangaon district
సర్పంచ్ ఔదార్యం... కరోనాకు సాయం
author img

By

Published : Apr 9, 2020, 12:48 AM IST

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల సర్పంచ్ పద్మ భాస్కర్ కరోనా బాధితుల కోసం సీఎం సహాయనిధికి విరాళమిచ్చింది. ఈ మేరకు రూ. 50 చెక్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అందజేశారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల సర్పంచ్ పద్మ భాస్కర్ కరోనా బాధితుల కోసం సీఎం సహాయనిధికి విరాళమిచ్చింది. ఈ మేరకు రూ. 50 చెక్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అందజేశారు.

ఇదీ చూడండి : 'మాస్కులు, శానిటైజర్లు ఇవ్వట్లేదు...జీతాలూ ఆపేశారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.