జనగామ పురపాలిక ఎన్నికల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఏకశిలా బీఈడీ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కింపు మొదలవుతుందని... 12 గంటల వరకు 30 వార్డుల లెక్కింపు పూర్తవుతుందంటున్న కలెక్టర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..