జనగామ జిల్లాలోని ఆరు కేంద్రాల్లో పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి పరీక్ష కేంద్రంలోకి పంపించారు.
ఒక నిమిషం నిబంధన ఉండటంతో విద్యార్థులు ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.