జనగామ జిల్లా కేంద్రంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు సోదాలు చేపడతామని డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలనీ వాసులందరు కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీని వల్ల నేరాలు జరిగినప్పుడు నిందితులను త్వరగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు ఎవ్వరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిర్బంధ తనిఖీలు - నిర్బంధ తనిఖీలు
నేరాలను కట్టడి చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు నిర్బంధ తనిఖీలు చేపడుతున్నారు. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
జనగామ జిల్లా కేంద్రంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు సోదాలు చేపడతామని డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలనీ వాసులందరు కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీని వల్ల నేరాలు జరిగినప్పుడు నిందితులను త్వరగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు ఎవ్వరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
contributor_akbar_palakurthy_division
( ) మాతృ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈటీవీ తెలంగాణ, ఈనాడు ఆధ్వర్యంలో పాఠశాల గొప్పతనం పై తెలుగులో ఉపన్యాస పోటీ జరిగింది. పలువురు విద్యార్థులు ఉత్సహంగా పాల్గొని పాఠశాల గొప్పతనం, అందులో కల్పించిన వసతుల పై ఆంగ్ల పదాలు రాకుండా మాట్లాడారు. పలువురు ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేశారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, ఉపాధ్యాయులు రావుల భాస్కర్ రావు, వట్నాల సత్యనారాయణ, నరేందర్, మమత తదితరులు పాల్గొన్నారు.
01 కావ్య, విద్యార్థిని 9వ తరగతి
02 సుష్మ, విద్యార్థిని, 8 వ తరగతి
03 మమత, విద్యార్థిని, 9 వ తరగతి
Body:s
Conclusion:ss