ETV Bharat / state

'జనగామ మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు ఖాయం' - పొన్నాల లక్ష్మయ్య

జనగామ జిల్లా కేంద్రంలో రూ. 30 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్న ప్రభుత్వం విస్తరణలో భవనాలు కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఇవ్వడం లేదని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. మున్సిపల్​ ఎన్నికల నేపథ్యంలో జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు.

పొన్నాల లక్ష్మయ్య
author img

By

Published : Jul 13, 2019, 5:42 PM IST

జనగామ జిల్లా మున్సిపల్​ ఛైర్మన్​ స్థానాన్ని ఈసారి కాంగ్రెస్​ కచ్చితంగా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్​ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఇంఛార్జీ అహ్మద్​ మసూద్​, కార్యకర్తలతో కలిసి సమీక్ష నిర్వహించారు. రూ. 30 కోట్లతో నగర అభివృద్ధి చేస్తున్న సర్కారు... భవనాలు కోల్పోయిన వారికి మాత్రం నష్ట పరిహారం చెల్లించడం లేదని విమర్శించారు. వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడినా... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు.

జనగామ మున్సిపల్​ ఛైర్మన్​ స్థానంపై తమదేనన్న పొన్నాల

ఇదీ చూడండి : జనగామలో 130.3కిలోల గంజాయి పట్టివేత

Intro:tg_wgl_61_13_ponnala_pcmeet_ab_ts10070
nitheesh, janagama ,8978753177
జనగామ జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎన్నికల జిల్లా పార్టీ ఇంచార్జి అహ్మద్ మసూద్ తో కలిసి కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పురపాలక ఎన్నికల్లో జనగామ పట్టణం కాంగ్రెస్ పార్టీ కంచు కోట అని, 1953 లో పురపాలక నగరంగా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు కేవలం 2 పర్యాయాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోలేదని, ఈ సారి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి మున్సిపల్ చైర్మన్ స్థానం కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. 30కోట్ల నిధులతో నగర అభివృద్ధి చేస్తున్న, రోడ్డు వెడల్పు పనుల్లో భవనాలు కోల్పోయిన వారికి మాత్రం నష్టపరిహారం చెల్లించడం లేదని, వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వర్ష కాలం ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా వర్షాలు కురవడం లేదని గ్రామాల్లో కరువు పరిస్తితి ఏర్పడిన ఇప్పటికి సమీక్ష సమావేశాలు నిర్వహించకుండా ఫామ్ హౌస్లో మొద్దు నిద్ర పోతుండని ఎద్దేవా చేశారు.
బైట్: పొన్నాల లక్ష్మయ్య, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు

Body:1

Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.