ETV Bharat / state

కులాంతర వివాహం చేసుకున్నందుకు లక్ష జరిమానా

కులాంతర వివాహం చేసుకున్న ఓ యువతికి, ఆమె కుటుంబానికి లక్ష జరిమానాతో పాటు కుల బహిష్కరణ చేశారు ఆ ఊరి పెద్దలు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి.

కులాంతర వివాహం చేసుకున్నందుకు లక్ష జరిమానా
author img

By

Published : Sep 14, 2019, 5:15 PM IST

కులాంతర వివాహం చేసుకున్నందుకు లక్ష రూపాయల జరిమానతో పాటు కుల బహిష్కరణ చేసిన ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొంతగట్టులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన డోకి బీరయ్య కుమార్తె వసంత.. వరంగల్​కి చెందిన గట్టు అనిల్ కుమార్ గౌడ్​లు ప్రేమించుకున్నారు. ఇరువురి పెద్దలను ఒప్పించి జూన్ 21న రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. దీంతో కులపెద్దలు.. వసంత కుటుంబానికి లక్ష జరిమానా, కుల బహిష్కరణ విధించారు. తమకు న్యాయం చేయాలని కులపెద్దలు, సర్పంచ్​ భర్త రాజయ్యపై పోలీస్​ స్టేషన్​లో యువతి ఫిర్యాదు చేసింది.

కులాంతర వివాహం చేసుకున్నందుకు లక్ష జరిమానా

ఇవీ చూడండి: పోలీస్ కొంప ముంచిన 'ప్రీ వెడ్డింగ్​ షూట్​'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.