జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని సీతా తండాలో వలస కూలీలకు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి కడియం శ్రీహరి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. రాజకీయంగా జన్మనిచ్చిన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించడం ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గం ఎవరి సొత్తు కాదని ప్రజల కోరిక మేరకే తాను పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
'స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి కృషి చేస్తా' - MLC Kadium Srihari
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ సందర్భంగా చిల్పూర్ మండలంలోని సీతతండాలో వలస కూలీలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

'స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి కృషి చేస్తా'
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని సీతా తండాలో వలస కూలీలకు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి కడియం శ్రీహరి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. రాజకీయంగా జన్మనిచ్చిన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించడం ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గం ఎవరి సొత్తు కాదని ప్రజల కోరిక మేరకే తాను పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
TAGGED:
MLC Kadium Srihari