ETV Bharat / state

స్టేషన్ ఘన్​పూర్​లో ఓటేసిన ఎమ్మెల్యే రాజయ్య - తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి

పట్టభద్రులంతా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కోరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ మండల కేంద్రంలోని పోలింగ్​ బూత్​లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

MLA Rajayya voted in Station Ghanpur janagon
స్టేషన్ ఘన్​పూర్​లో ఓటేసిన ఎమ్మెల్యే రాజయ్య
author img

By

Published : Mar 14, 2021, 4:09 PM IST

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించేందుకు పట్టభద్రులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ మండల కేంద్రంలోని పోలింగ్ బూత్​కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రతి ఒక్కరూ పోలింగ్​లో పాల్గొనాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కొవిడ్​ నిబంధలను పాటించాలని ఓటర్లకు సూచించారు.

ఇదీ చదవండి:'నేను కేసీఆర్​ను కలవలేదు... తప్పుడు ప్రచారమన్న కోదండరాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.