ETV Bharat / state

కరోనా బాధితులతో మంత్రి ఎర్రబెల్లి టెలీ-కాన్ఫరెన్స్​ - jangaon district latest news

కరోనా బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. సమష్టిగా వైరస్​ను ఎదుర్కొందామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పాలకుర్తి నియోజకవర్గంలోని కొవిడ్​ బాధితులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి టెలీ-కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

errabelli
errabelli
author img

By

Published : May 8, 2021, 8:53 PM IST

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా బాధితులు, వారి కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు టెలీ-కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కొవిడ్​ పట్ల ఎవరూ ఆందోళన చెందొద్దని.. సమష్టిగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణ, భౌతిక దూరం తప్పక పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని కోరారు.

టెలీ కాన్ఫరెన్స్​లో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన డీఎంహెచ్​వోలు, డీపీవోలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పోలీసు అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడికి రాష్ట్రాల 'లాక్​డౌన్' అస్త్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.