జనగామ జిల్లా తీగారం గ్రామానికి చెందిన నాగరాజు నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుడు. ఏడాది క్రితం దళంలో చేరాడు. అనారోగ్య కారణాలతో వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ ఎదుట లొంగిపోయాడు. పదో తరగతి వరకు చదువున్న నాగరాజు బోరు మోటారు మెకానిక్‌గా పనిచేశాడు. 2018 జనవరిలో దళ సభ్యునిగా చేరాడు. ఏడాది పాటు పార్టీ కార్యదర్శి హరిభూషన్ వద్ద పనిచేశాడు. ఆరోగ్యం సహకరించక జనజీవన స్రవంతిలో కలిశాడు.
ఇదీ చదవండి'సన్నీ లియోనీ'పై ఎఫ్ఐఆర్