ETV Bharat / state

మరిగడి గ్రామస్థుల ధర్నాకు కోదండరాం మద్దతు​ - marigadi village

నిర్మాణంలో ఉన్న కాలువలను త్వరగా పూర్తిచేసి గోదావరి జలాలతో చెరువులను నింపాలని మరిగడి గ్రామస్థులు ఛలో కలెక్టరేట్​ నిర్వహించారు. తెజస అధ్యక్షుడు కోడందరాం వారికి మద్దతు తెలిపారు.

మరిగడి గ్రామస్థుల ధర్నాకు కోదండరాం మద్దతు​
author img

By

Published : Sep 9, 2019, 6:00 PM IST

జనగామ జిల్లాలోని మరిగడి గ్రామస్థులు ఛలో కలెక్టరేట్​ నిర్వహించారు. కాలువలు పూర్తి చేసి, గ్రామంలోని చెరువులకు గోదావరి జలాలను తరలించాలని డిమాండ్​ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న తెజస అధ్యక్షుడు కోదండరాం మరిగిడి గ్రామస్థులకు మద్దతు తెలిపారు. గత పది సంవత్సరాల నుంచి గ్రామంలో నీటి ఎద్దడి నెలకొందని సర్పంచ్​ తెలిపారు. బతుకుతెరువు కోసం పక్క గ్రామాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

మరిగడి గ్రామస్థుల ధర్నాకు కోదండరాం మద్దతు​

ఇవీ చూడండి: 'వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాంద్యం సాకు'

Intro:tg_wgl_63_09_nitikosam_collectoret_muttadi_ab_ts10070
nitheesh, janagama. 8978753177
జనగామ మండలం మరిగడి గ్రామంలోని పెండింగులో ఉన్న కాలువలను పూర్తి చేసి, గోదావరి జలలతో గ్రామంలోని చెరువులను నింపాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ర్యాలీగా బయలుదేరి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. వేరే కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినా ప్రొఫెసర్ కోదండరాం అక్కడే ఉండడంతో వెళ్లి నిరసన తెలుపుతున్న గ్రామస్థులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ...గ్రామంలోని చెరువులు నీళ్లు లేక 10 సంవత్సరాలు గడుస్తుందని, గ్రామంలోని రైతులు నీళ్లు లేకపోవడంతో బయట గ్రామాలకు బ్రతుకుదేరువు కోసం కూలీలకు వెళుతున్నారని, గ్రామం కరవుకటకాలతో విలవిలాడుతోందని, అధికారులు,ప్రజాప్రతినిధులు స్పదించి వెంటనే కాలువ నిర్మాణం పూర్తి చేసి గోదావరి జలాలతో చెరువులను నింపి గ్రామ రైతులను ఆదుకోవాలని కోరారు.
బైట్: మరిగడి గ్రామ సర్పంచి

Body:1

Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.