ETV Bharat / state

వెల్డండకు విరాళాల వెల్లువ - janagama latest news

ఆ ఊరిలో ఒకరికి కరోనా సోకింది. అతన్ని కలిసిన 77 మందిని క్వారంటైన్​​కు తరలించారు. గ్రామాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. గ్రామస్థులకు సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.

lot of donations to veldanda
వెల్డండకు విరాళల వెల్లువ
author img

By

Published : Apr 7, 2020, 1:54 PM IST

జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని వెల్డండలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం వల్ల 77 మందిని క్వారంటైన్​కు తరలించారు. గ్రామంలో ఎవరూ బయటకు వెళ్లకపోవడం వల్ల వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్పందించిన పలువురు నిత్యావసరాలను అందిస్తున్నారు. కొంత మంది చెక్కులు ఇస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి రూ.50 వేలు అందించారు. పీఏసీఎస్ మాజీ వైస్ ఛైర్మన్ పెద్ది రాజిరెడ్డి రూ.51 వేలు, మాజీ ఛైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి రూ. 21 వేలు, ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ రూ.10 వేలు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్​లు రూ.58 వేలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తున్నారు.

ఇదీ చూడండి : 'ఎంపీ ల్యాడ్స్​ నిధుల రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.