ETV Bharat / state

గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దాం.. - ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత శ్రేణి ఆసుపత్రిని తనిఖీ చేశారు.

గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దాం..
author img

By

Published : Sep 7, 2019, 6:48 PM IST

గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించారని దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా చిన్న పెండ్యాలలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. డివిజన్ కేంద్రంలోని ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో కలియ తిరిగి తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. దోమలు నివారించాలని సూచించారు.

గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దాం..

ఇదీ చూడండి:చంద్రయాన్-2 ఆర్బిటర్ క్షేమం: ఇస్రో

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.