రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగుతోంది. తరిగొప్పుల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి గోలుసుల పద్మ, ఎంపీటీసీ అభ్యర్థులు మధుసూధన్ రెడ్డి, లూథియాతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస జడ్పీటీసీ అభ్యర్థి ముద్దసాని పద్మజ మండలంలోని అక్కరాజుపల్లి గ్రామంలో ప్రచారం చేశారు. నర్మెట్ట మండలం ఆగపేటలో కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి బుక్య జయరాం ఎంపీటీసీ అభ్యర్థితో కలిసి ఓట్లు అభ్యర్థించారు.
జనగామలో ప్రాదేశిక ఎన్నికల ప్రచారాల జోరు
ప్రాదేశిక ఎన్నికల్లో తమ అభ్యర్థులనే గెలిపించాలని కార్యకర్తలు, నాయకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. జనగామ జిల్లాలో కాంగ్రెస్, తెరాస పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగుతోంది. తరిగొప్పుల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి గోలుసుల పద్మ, ఎంపీటీసీ అభ్యర్థులు మధుసూధన్ రెడ్డి, లూథియాతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస జడ్పీటీసీ అభ్యర్థి ముద్దసాని పద్మజ మండలంలోని అక్కరాజుపల్లి గ్రామంలో ప్రచారం చేశారు. నర్మెట్ట మండలం ఆగపేటలో కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి బుక్య జయరాం ఎంపీటీసీ అభ్యర్థితో కలిసి ఓట్లు అభ్యర్థించారు.
రెండవ విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగుతోంది. తరిగొప్పుల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి గోలుసుల పద్మ, ఎంపీటీసీ అభ్యర్థులు మధుసూదన్ రెడ్డి, లూథియా తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస జడ్పీటీసీ అభ్యర్థి ముద్దసాని పద్మజ మండలంలోని అక్కరాజుపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించింది, నర్మెట్ట మండలం ఆగపేట లో కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి బుక్య జయరాం ఎంపీటీసీ అభ్యర్థి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తామే గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
బైట్లు: 1. గోలుసుల పద్మ, కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి, తరిగొప్పుల
2. అర్జుల మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీ 1 అభ్యర్థి తరిగొప్పుల
3. పద్మజ, తెరాస జడ్పీటీసీ అభ్యర్థి, తరిగొప్పుల
4. జయరాం, కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి, నర్మెట్ట
Body:1
Conclusion:2