జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ గాడిపల్లి ప్రేమలతరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆమె వివరించారు. 7వార్డులో ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి సొంత ఖర్చులతో ప్లాంట్ ఏర్పాటు చేస్తే... అధికారులపై ఒత్తడి చేసి తప్పుడు కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రజలకు అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు.
'తప్పుడు కేసులతో ఎమ్మెల్యే భయపెట్టాలనుకుంటున్నాడు' - mla
ఎమ్మెల్యే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని జనగామ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ఆరోపించారు. తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
'తప్పుడు కేసులతో ఎమ్మెల్యే భయపెట్టాలనుకుంటున్నాడు'