ETV Bharat / state

తల్లిదండ్రులు మందలించారని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య - janagama district

ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నా... ఇంటర్మీడియట్​ విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. జనగామ జిల్లాలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ విద్యార్థి.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : May 2, 2019, 10:19 PM IST

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్​లో నీల అరవింద్​ అనే ఇంటర్​ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నర్మెట్టలోని ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో చదువుతున్న అరవింద్ మూడు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. హైదరాబాద్​కు వలస వెళ్లిన తల్లిదండ్రులు బుధవారం రాత్రి స్వగ్రామనికి వచ్చారు. కుమారుడు ఫెయిలైన విషయం తెలుసుకొని మందలించి తిరిగి వెళ్లిపోయారు. మనస్తాపం చెందిన విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఇవీ చూడండి: మంథనిలో భాజపా నాయకుల అరెస్టు

Intro:tg_wgl_61_02_inter_vidhyarthi_suciad_ab_c10
nitheesh, janagam. 8978753177
ఒకవైపు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న ఇంటర్మీడియట్ అధికారులు విద్యార్థులు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు తాజాగా జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామంలో నీల అరవింద్ అనే ఇంటర్మీడియట్ ప్రతి సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థి e3 సబ్జెక్టులలో ఫెయిల్ కావడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు నర్మెట్ట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ట్ సంవత్సరం పూర్తిచేసుకున్న అరవింద్ వచ్చిన ఫలితాలలో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు బతుకుదెరువు కోసం హైదరాబాద్ లో లో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న అతని తల్లిదండ్రులు నిన్న రాత్రి స్వగ్రామానికి చేరుకొని అరవింద్ ఫెయిల్ అయ్యాడని విషయం తెలుసుకొని మందలించారు ఈరోజు తిరిగి హైదరాబాద్ కి బయలుదేరి వెళ్లగా మనస్తాపం చెందిన అరవింద్ అతని ఇంటి పక్కన గుడిసెలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు
బైట్లు: 1. సహా విద్యార్థి
2. గ్రామ సర్పంచ్

Body:1

Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.