కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని, ప్రభుత్వాలు చేయూతనందించాలని జనగామలోని పలువురు హిజ్రాలు(ట్రాన్స్‌జెండర్లు) చేతులు జోడించి వేడుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 150 మంది ఉన్నామని, ఇప్పటివరకూ ఎలాంటి చేయూత ఇవ్వకపోవవటం వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం కానీ... దాతలు కానీ తమకు చేయూతనిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆపన్నహస్తం కోసం హిజ్రాల వేడుకోలు - CORONA EFFECTS
తమను ఆదుకోవాలంటూ... జనగామలోని పలువురు హిజ్రాలు చేతులెత్తి వేడుకుంటున్నారు. లాక్డౌన్ వేళ తమకు ఎలాంటి చేయూత అందలేదంటూ వాపోతున్నారు హిజ్రాలు.
![ఆపన్నహస్తం కోసం హిజ్రాల వేడుకోలు HIZRAS REQUESTING TO GOVERNMENT FOR HELP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6982546-968-6982546-1588138603764.jpg?imwidth=3840)
మమ్మల్ని ఆదుకొండి... హిజ్రాల వేడుకోలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని, ప్రభుత్వాలు చేయూతనందించాలని జనగామలోని పలువురు హిజ్రాలు(ట్రాన్స్‌జెండర్లు) చేతులు జోడించి వేడుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 150 మంది ఉన్నామని, ఇప్పటివరకూ ఎలాంటి చేయూత ఇవ్వకపోవవటం వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం కానీ... దాతలు కానీ తమకు చేయూతనిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీచూడండి: కరోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు