జనగామ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షం కురిసింది. నర్మెట్ట, తరిగొప్పుల, జనగామ, లింగాలఘన్పూర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షం నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. పత్తి పంటలు నీటిలో మునిగిపోయాయి. నర్మెట్ట మండలం మచ్చుపహడ్లో కొబ్బరిచెట్టుపై పడి ఇంట్లో విద్యుత్ వైర్లు కాలిపోగా, స్వల్పంగా ఇంటిపై పెచ్చులు ఊడి కిందపడ్డాయి, జనగామ మండలం సుందరయ్య నగర్లో తాటిచెట్టుపై పిడుగు పడింది.
జనగామలో జోరువాన... నీటమునిగిన పంటలు - heavy rain in janagama
జనగామ జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షం నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటచేలు నీట మునిగాయి.
జనగామ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షం కురిసింది. నర్మెట్ట, తరిగొప్పుల, జనగామ, లింగాలఘన్పూర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షం నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. పత్తి పంటలు నీటిలో మునిగిపోయాయి. నర్మెట్ట మండలం మచ్చుపహడ్లో కొబ్బరిచెట్టుపై పడి ఇంట్లో విద్యుత్ వైర్లు కాలిపోగా, స్వల్పంగా ఇంటిపై పెచ్చులు ఊడి కిందపడ్డాయి, జనగామ మండలం సుందరయ్య నగర్లో తాటిచెట్టుపై పిడుగు పడింది.
nitheesh, jnagama,8978753177
జనగామ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షం కురిసింది. నర్మెట్ట, తరిగొప్పుల, జనగామ, లింగలఘనుపూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోత తో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఉపశమనం పొందారు. పత్తిపంటలు నీటిలో మునిగిపోయాయి. నర్మెట్ట మండలం మచ్చుపహడ్లో కొబ్బరిచేట్టు పై పిడుగు పడడంతో ఇంట్లో విద్యుత్ వైర్లు కాలిపోగా, స్వల్పంగా ఇంటి పై పెచ్చులు ఉడి కిందపడ్డాయి, జనగామ మండలం సుందరయ్య నగర్లో తాటి చెట్టుపై పిడుగు పడింది.
Body:1
Conclusion:1