జనగామ జిల్లా పెంబర్తి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు భారీగా గుట్కా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తున్న బస్సులో అక్రమంగా తరలిస్తున్న రెండున్నర లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టకున్నారు. వరంగల్‌కు చెందిన నవీన్, రమేష్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చట్టవ్యతిరేకమైన చర్యలకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇవీ చూడండి:పాలమూరులో మోదీ ప్రచార శంఖారావం...!