ETV Bharat / state

రమేష్​ను ఉరితీయండి: సుశ్రుత తల్లి - గూడూరు

మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లో భార్య, బిడ్డను హతమార్చి, దహనం చేసిన రమేష్​ను కఠినంగా శిక్షించాలని మృతురాలు బంధువులు డిమాండ్ ​చేశారు.

భార్య, బిడ్డను హతమార్చి, దహనం చేసిన రమేష్​ను కఠినంగా శిక్షించాలని మృతురాలు బంధువులు డిమాండ్ ​
author img

By

Published : Feb 12, 2019, 6:03 PM IST

భార్య, బిడ్డను హతమార్చి, దహనం చేసిన రమేష్​ను కఠినంగా శిక్షించాలని మృతురాలు బంధువులు డిమాండ్ ​
మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లో భార్య, కుమారున్ని దారుణంగా హత్యచేసిన రమేష్​ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ పెరుగుతోంది. జనగామ జిల్లా గూడురులో నిందితుడి ఇంటిముందే సుశ్రుత, ఆమె కుమారుడి సమాధి నిర్మించి సుశ్రుత బంధువులు నిరసన తెలిపారు. రమేష్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరిని కఠినంగా శిక్షించాలని సుశ్రుత తల్లి, మహిళా సంఘాల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. spot
undefined
రమేష్ వ్యవహారంపై గ్రామస్థులు ఆగ్రహంతో ఉన్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించేవరకు తామంతా నిరసనలు కొనసాగిస్తామని గ్రామపెద్దలు పేర్కొన్నారు. వారి ఆస్తులను ఆనాథ ఆశ్రమాలకు బదలాయించాలని డిమాండ్​ చేశారు.
ఇవీ చదవండి: కట్టుకున్నవాడే కాలయముడు

Intro:tg_wgl_51_12_simitha_sabarvaal_ramappalo_pujalu_av_c7_SD
G Raju Mulugu contrinter

యాంకర్ వాయిస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండల సమీపంలో ఉన్న పంప్ హౌస్ ను, వెంకటాపూర్ మండలం నల్లకుంట, కేశవాపూర్ గ్రామ సమీపంలో ఉన్న సొరంగ మార్గాలను పరిశీలించ నా తర్వాత పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయంలో రామలింగేశ్వరస్వామి కి ముఖ్యమంత్రి ముఖ్య కార్యనిర్వాహణ అధికారి స్మిత సబర్వాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు

Body:ss

Conclusion:no byte
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.