జనగామ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం-పౌరసత్వాన్ని కాపాడుకుందాం అనే అంశంపై సీపీఐ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. దేశ ప్రజలందరూ ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏల గురించి పూర్తిగా తెలుసకోవాలని సూచించారు. వీటిపై భాజపా అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు.
ఇవీ చూడండి : మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!