ETV Bharat / state

Challan: జనగామ కలెక్టర్‌ వాహనానికి 23 చలాన్లు.. రూ.23 వేల జరిమానా!

వాహనం వేగంగా నడిపినా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా సాధారణంగా చలాన్లు విధిస్తారు. సాధారణ పౌరులు నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లు విధించడం పరిపాటే. కానీ ఓ అధికారి వాహనమే రూల్స్ పాటించకపోతే ఏం చేస్తారు? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..

జనగామ కలెక్టర్‌ వాహనానికి 23 చలాన్లు
జనగామ కలెక్టర్‌ వాహనానికి 23 చలాన్లు
author img

By

Published : Sep 7, 2021, 9:15 AM IST

జనగామ కలెక్టర్‌ వాహనానికి 23 చలాన్లు
జనగామ కలెక్టర్‌ వాహనం

సాధారణ పౌరులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లు విధించడం, చర్యలు తీసుకోవడం పరిపాటే. కానీ సాక్షాత్తు కలెక్టర్ వాహనమే నిబంధనలకు విరుద్ధంగా అతివేగంగా నడిపితే.. ఏం చేస్తారు. వారికి కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయా?

జనగామ కలెక్టర్‌ వాహనానికి 23 చలాన్లు
జనగామ కలెక్టర్‌ వాహనం

వర్తిస్తాయనే అనిపిస్తోంది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ పోస్ట్ చూస్తుంటే. ఇంతకీ అందేంటంటే.. అతి వేగంగా ప్రయాణించినందుకు జనగామ జిల్లా కలెక్టర్‌ వాహనం(టీఎస్‌27ఎ0001)పై గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఆగస్టు 30 వరకు 23 చలాన్లు నమోదయ్యాయి. ఇందుకుగాను రూ.22,905 చెల్లించాల్సి ఉన్నట్లుగా తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇ-చలాన్‌ సిస్టం’ వెబ్‌సైట్‌లో పలువురు తనిఖీ చేయగా తేలింది. ఈ విషయం సోమవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.