జనగామ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు భాజాపా వైపు చూస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కేసీఆర్ ఖర్చు చేస్తూనే అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి జనగామను అభివృద్ధి చేయకపోగా.. భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పురఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి భాజపాను గెలిపించాలని కోరారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కంపు కొడుతున్న మున్సిపాలిటీలు