Bear wanders in palakurthy : జనగామ జిల్లా పాలకుర్తిలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. రాత్రి రోడ్లపై తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రెండు రోజుల క్రితం... ఎలుగుబంటి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రాత్రిపూట రోడ్లపై తిరిగింది. అక్కడి ప్రజలు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తొర్రూరులో ఎలుగుబంటి కోసం ఎంత శ్రమించినా దొరకలేదు. నిన్న రాత్రి అదే ఎలుగుబంటి పాలకుర్తిలో ప్రత్యక్షమైనట్లు అధికారులు చెబుతున్నారు.
పాలకుర్తిలో ఎలుగుబంటి కలకలం.. భయం గుప్పిట్లో జనం - జనగామలో ఎలుగుబంటి కలకలం
Bear wanders in palakurthy : జనగామ జిల్లా పాలకుర్తిలో ఎలుగుబంటి కలకలం రేపింది. రాత్రి పూట రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్నవారు గుర్తించారు. ఎలుగుబంటి హల్‌చల్ చేయడంతో ఆ గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

పాలకుర్తిలో ఎలుగుబంటి కలకలం