ETV Bharat / state

ఏబీవీపీ మహాసభలను విజయవంతం చేయాలంటూ ర్యాలీ

author img

By

Published : Dec 16, 2019, 9:40 PM IST

వరంగల్​ కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఏబీవీపీ 36వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జనగామ జిల్లా కేంద్రంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.

abvp students rally in janagama to come for abvp mahasabhalu
ఏబీవీపీ మహాసభలను విజయవంతం చేయాలంటూ ర్యాలీ

వరంగల్​ కాకతీయ విశ్వవిద్యాలయంలో జరగనున్న ఏబీవీపీ 36వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జనగామ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో ఫ్లాష్​ మాబ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మహాసభల్లో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోవడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకంటామని జిల్లా అధ్యక్షుడు తెలిపారు.

ఏబీవీపీ మహాసభలను విజయవంతం చేయాలంటూ ర్యాలీ

ఇవీచూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా

tg_wgl_61_16_abvp_plush_mub_ab_ts10070 contributor: nitheesh, janagama,8978753177 .............. . ....................................... ................... ( )వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించే అఖిల భారత విద్యార్థి పరిషత్ 36వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జనగామ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో ప్లష్ మబ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వారు మాట్లాడుతూ...36వ మహాసభలలో రాష్ట్ర అధ్యక్ష , కార్యదర్శులన ఎన్నుకోవడంతో, పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. బైట్: సంతోష్, ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.