జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకాంచ మినీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కలెక్టర్ నిఖిల... జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
మొబైల్లో చూసి...
రఘునాథపల్లి మండలం ఖిలషాపూర్ సర్దార్ సర్వాయి పాపన్నకోటపై గణతంత్ర వేడుకలు నిర్వహించారు. తరిగొప్పుల మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో ఇంద్రసేనారెడ్డి పతాకావిష్కరణ చేశారు.
ఇదీ చూడండి: ఎల్లారెడ్డి పురపాలికలో జాతీయ జెండాకు అవమానం