ETV Bharat / state

'కార్మికుల సమస్యలను పరిష్కరించాలి' - జగిత్యాల జిల్లా

జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

'కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'
author img

By

Published : Oct 15, 2019, 8:28 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బలవన్మరణానికి పాల్పడిన డ్రైవర్​ శ్రీనివాస్​ రెడ్డి, కండక్టర్ సురేందర్​ గౌడ్​లకు నివాళులు అర్పించారు. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

'కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

ఇదీ చూడండి: సామాన్యుడిగా కనిపించే అసామాన్యుడు!

Intro:TG_KRN_13_15_nivaalulu_AV_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల
సెల్.9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ యాంకర్ :
సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తూ ప్రాణాలను తీసుకుంటున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లా మెట్పల్లి లో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు కార్మికులు ప్రాణాలు తీసుకున్న సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎవరు కూడా ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు తీసుకోవద్దని బలిదానాలు వద్దు అని ఉండి పోరాటం చేస్తూ హక్కులను సాధించుకుందాం కార్మిక నాయకులు తెలిపారు రు ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల కష్టాలను చూసి సమస్యలను పరిష్కరించి కార్మికుల ప్రాణాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు

Body:nivaalulu

Conclusion:TG_KRN_13_15_nivaalulu_AV_TS10037
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.