ETV Bharat / state

'పసుపు బోర్డు కోసం మోదీ, రాహుల్​పై పోటీ చేద్దాం'

రైతులు తనపై పోటీ చేసే కంటే ప్రధాని మోదీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీలపై పోటీ చేస్తే పసుపు బోర్డు ఏర్పాటయ్యే అవకాశం ఉందని నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు.

'పసుపు బోర్డు కోసం మోదీ, రాహుల్​పై పోటీ చేద్దాం'
author img

By

Published : Mar 24, 2019, 12:02 AM IST

పసుపు బోర్డు ఏర్పాటు కోసం పార్లమెంట్​లో గొంతెత్తిన ఏకైక సభ్యురాలిని తనేనని నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. రైతులు తనపై పోటీ చేసే కంటే ప్రధాని మోదీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై నామినేషన్లు వేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందనితెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్​, భాజపాలు తమకు నామమాత్ర పోటీనేనని అన్నారు.

'పసుపు బోర్డు కోసం మోదీ, రాహుల్​పై పోటీ చేద్దాం'

ఇవీ చూడండి:'కొడంగల్​లో చెల్లనిది.. లాల్​బజార్​లో చెల్లుతుందా?'

Intro:ఫైల్: TG_KRN_42_23_MP ANNIKALA PRACHARAM_MINISTER_AVBB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తి కావాలంటే తెరాస ప్రభుత్వం ప్రకటించిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి వెంకటేష్ వెంకటేష్ నేతను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెరాస కార్యకర్తలు కోరారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి లో శనివారం రాత్రి జరిగిన తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు పాలన సాగించిన తెరాస ప్రభుత్వం తెలంగాణ సస్యశ్యామలం కోసం పెద్దపల్లి ప్రాంతంలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ పనులు పూర్తి కావాలంటే కేంద్రంతో కొట్లాడేందుకు తెరాస ఎంపీ అభ్యర్థులు పార్లమెంటుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం తరపున తెరాస పార్టీ ప్రకటించిన వెంకటేష్ నేతను గెలిపించాలని కోరారు. అనంతరం ఇటీవల తెరాస పార్టీకి రాజీనామా చేసిన ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేక్ పై నిప్పులు చెరిగారు. వివేక్ కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం తెరాస పార్టీ లోకి వచ్చారు తప్ప తెలంగాణ ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు డబ్బులు పంచి తెరాస ప్రభుత్వాన్ని మోసం చేశారన్నారు. ఇలాంటి నేతకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే తెరాస ప్రభుత్వం పై విమర్శలు చేయడం తగదన్నారు. భవిష్యత్తులో వివేక్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తే సాధించామన్నారు.
బైట్: కొప్పుల ఈశ్వర్, మంత్రి
అనంతరం పెద్దపల్లి తెరాస ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అవకాశం కల్పించిన కార్యకర్తలు తనను గెలిపించాలని కోరారు.
బైట్: వెంకటేష్ నేత, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం తెరాస అభ్యర్థి

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.