ETV Bharat / state

డిపో మేనేజర్​కు వినతి పత్రాలు అందజేసిన కార్మికులు

జగిత్యాల జిల్లా కేంద్రంలో తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు డిపో వద్ద ధర్నా చేశారు.

rtc
డిపో మేనేజర్​కు వినతి పత్రాలు అందజేసిన కార్మికులు
author img

By

Published : Nov 27, 2019, 11:41 AM IST

Updated : Nov 27, 2019, 11:49 AM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు డిపో వద్దకు చేరుకొని... తమను విధుల్లో చేర్చుకోవాలంటూ నిరసన తెలిపారు. అనంతరం డిపో మేనేజర్ జగదీశ్వర్​కు వినతి పత్రాలు అందజేశారు. 52 రోజులుగా సమ్మె చేసి... విరమించినప్పటికీ ప్రభుత్వం తమను విధుల్లోకి చేర్చుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే విధుల్లో చేర్చుకుంటామని డిపో మేనేజర్ చెప్పడంతో కార్మికులు వెనుతిరిగారు.

డిపో మేనేజర్​కు వినతి పత్రాలు అందజేసిన కార్మికులు

ఇవీ చూడండి: 'మిషన్' పూర్తి చేసిన పీఎస్​ఎల్వీ.. కక్ష్యలోకి కార్టోశాట్-3

Intro:From:
గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563

..............

TG_KRN_21_27_RTC_NIRUSANA_AV_TS10035

నిరసన తెలిపి వినతి పత్రాలు అందజేసిన ఆర్టీసీ కార్మికులు

యాంకర్
.
జగిత్యాల ఆర్టీసీ డిపో కార్మికులు డిపో వద్దకు చేరుకొని... తమను విధుల్లో చేర్చుకోవాలని నిరసన తెలిపారు... అనంతరం డిపో మేనేజర్ జగదీశ్వర్ కు వినతి పత్రాలు అందజేశారు.. యాభై రెండు రోజులుగా సమ్మె చేసి... సమ్మె విరమించినప్పటికీ ప్రభుత్వం తమను విధుల్లోకి చేర్చుకోకపోవడం బాధాకరని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే విధుల్లో చేర్చుకుంటామని డిపో మేనేజర్ చెప్పడంతో కార్మికులు ఆవేదనతో వెనుదిరిగారు...vis

Body:.

Conclusion:.
Last Updated : Nov 27, 2019, 11:49 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.