జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ నివాసాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: పెళ్లి కానుక చూసి బంధువులు ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే..?