ETV Bharat / state

మెట్‌పల్లి డిపో ఎదుట కార్మికుల ఆందోళన - TSRTC STRIKE LATEST NEWS

జగిత్యాల జిల్లా మెట్​పల్లి బస్సు డిపో గేటు ముందు కార్మికులు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 28వ రోజుకు చేరింది.

మెట్‌పల్లి డిపో ఎదుట కార్మికుల ఆందోళన
author img

By

Published : Nov 1, 2019, 2:00 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మె 28వ రోజుకు చేరింది. జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ప్రతిరోజు ఆందోళనలు చేపడుతున్నారు.

ఇవాళ డిపో గేటు ముందు నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలని కార్మికులు కోరుతున్నారు.

మెట్‌పల్లి డిపో ఎదుట కార్మికుల ఆందోళన

ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్​.. నా కొడుకు పేరు భోపాల్​'

Intro:Filename

tg_adb_01_01_vidhyuth_samasya_gramasthula_darna_vo_ts10034Body:కుమురం భీం జిల్లా దహేగాం మండలం బిబ్ర గ్రామంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ రోడ్డెక్కారు గ్రామస్తులు. తమ గ్రామంలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన విద్యుత్ సమస్యలు నెలకొన్నాయని.. రోజుల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోయారు. గ్రామస్తులు రహదారిపై బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.