జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతుంది. యాజమాన్యం ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో బసులను నడుపుతున్నారు. జిల్లాలో కోరుట్ల, జగిత్యాల, మెట్పల్లి డిపోల పరిధిలో బస్సులు ఉదయం నుంచి నడుపుతున్నారు.
ఇవీ చూడండి:రేపు బస్సు డిపోల ఎదుట బతుకమ్మలతో నిరసన