ETV Bharat / state

మెట్​పల్లిలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ  మెట్​పల్లిలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

మెట్​పల్లిలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
author img

By

Published : Oct 15, 2019, 3:44 PM IST

Updated : Oct 15, 2019, 4:59 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ డిపో నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం జాతీయ రహదారిపై మానవహారం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన రోడ్డుపై ఆందోళన నిర్వహించడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Intro:TG_KRN_11_15_RTC AANDOLANA_AV_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼యాంకర్: డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పదకొండో రోజుకు చేరింది జగిత్యాల జిల్లా మెట్పల్లి లో ఆర్టీసీ కార్మికులు రోజు ఆందోళన అద్భుతం చేస్తున్నారు ఈ మేరకు ఈరోజు ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేసిన కార్మికులు భారీ ర్యాలీగా మెట్పల్లి పాత బస్టాండ్ వద్దకు చేరుకొని శాస్త్రి చౌరస్తాలో జాతీయ రహదారిపై కార్మికులంతా మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆర్టీసీ కార్మికులకు పలు పార్టీల నాయకులు వారితో కలిసి ఆందోళన నిర్వహించారు ప్రధాన రోడ్డుపై కార్మికుల ఆందోళన నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి ప్రభుత్వం స్పందించి వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు

Body:aandolana

Conclusion:TG_KRN_11_15_RTC AANDOLANA_AV_TS10037
Last Updated : Oct 15, 2019, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.