ETV Bharat / state

జగిత్యాలలో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

జగిత్యాలలో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
author img

By

Published : Oct 23, 2019, 2:49 PM IST

జగిత్యాలలో ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. ఓ కార్మికుడు మంత్రి వేషంలో ఆకట్టుకున్నాడు. నేనే మంత్రి, నేనే రాజు అంటూ ఉద్యోగి గొంతు కోస్తున్నట్లు ప్రదర్శన నిర్వహించాడు. ఈ ప్రదర్శన డిపో నుంచి కొత్త బస్టాండ్​ వరకు సాగగా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్​ చేశారు.

జగిత్యాలలో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన

ఇదీ చదవండిః సమస్యలు పరిష్కరించాలంటూ చీఫ్​ విప్​కు వినతిపత్రం

Intro:From: గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563

..............

TG_KRN_22_23_RTC_NIRUSANA_AV_TS10035

యాంకర్
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 18 రోజుకు చేరుకుంది... సమ్మెలో భాగంగా జగిత్యాలలో కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. ఓ కార్మికుడు మంత్రి వేషధారణలో నేనే మంత్రి , నేనే రాజు అనే వేషధారణ లో కార్మికుడి గొంతు కోస్తున్న ట్లు ప్రదర్శన నిర్వహించారు.. ఈ ప్రదర్శన జగిత్యాల డిపో నుంచి కొత్త బస్టాండ్ చౌరస్తా వరకు సాగింది . పెద్ద సంఖ్యలో హాజరైన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు... పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు....vis

Body:.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.