ETV Bharat / state

బస్సులను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికుల అరెస్ట్ - tsrtc employees strike jagityal latest

జగిత్యాల డిపో ఎదుట బస్సులను బయటకు వెళ్లకుండా ఆందోళన చేపట్టిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

జగిత్యాలలో బస్సులను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికుల అరెస్ట్
author img

By

Published : Nov 16, 2019, 9:11 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 43వ రోజుకు చేరుకుంది. జగిత్యాల డిపో నుంచి బస్సులను బయటకు వెళ్లకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఉదయమే డిపోకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని.. కార్మిక సంఘ నేతలతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. 15 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్​ చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

బస్సులను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికుల అరెస్ట్

ఇదీ చదవండి: బస్‌ రోకోకు అనుమతి లేదు: సీపీ

Intro:From:
గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563

..............

TG_KRN_21_16_RTC_KARMIKULA_AREST_AV_TS10035

బస్సు ను అడ్డుకున్న కార్మికుల అరెస్టు

యాంకర్

ఆర్టీసీ సమ్మెలో భాగంగా... జగిత్యాల డిపో ముందు ఆర్టీసీ కార్మికులు బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉదయమే డిపో ముందు చేరుకున్న కార్మికులు ఆందోళన నిర్వహించారు.....15 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.. తమ సమస్యలు పరిష్కరించాలని... ప్రభుత్వం చర్చ జరపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు...vis

Body:.

Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.