ETV Bharat / state

పోలీసు బందోబస్తు మధ్య ప్రయాణం - police security

జగిత్యాల జిల్లా మెట్​పల్లి డిపో యాజమాన్యం పోలీసుల సహకారంతో... ప్రైవేటు సిబ్బందిని నియమించుకొని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.

పోలీసు బందోబస్తు మధ్య ప్రయాణం
author img

By

Published : Oct 5, 2019, 11:42 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా... పోలీసు పహారాలో బస్సులు నడిపిస్తున్నారు. ప్రైవేటు బస్సులతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. డిపో పరిధిలో 60 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రైవేటు సిబ్బందితో ప్రజల సౌకర్యార్థం పోలీసు బందోబస్తుతో పాఠశాలల బస్సులను కూడా నడిపిస్తున్నారు.

పోలీసు బందోబస్తు మధ్య ప్రయాణం

ఇవీ చూడండి:రేపు బస్సు డిపోల ఎదుట బతుకమ్మలతో నిరసన

Intro:TG_KRN_14_05_policula pahaari tho busulu_AV _TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్..9393450190....
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు రంగంలోకి దిగి ప్రైవేటు బస్సులను నడిపిస్తూ ప్రయాణికులను గమ్యానికి చేస్తున్నారు
జగిత్యాల జిల్లా మెట్పల్లి డిపో పరిధిలో 60 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ఇందులోని 16 ప్రైవేటు బస్సుల తో పాటు ఉ పాఠశాలల బస్సులను కూడా నడిపేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు ఈ సందర్భంగా ప్రైవేటు డ్రైవర్లు కండక్టర్ల ను తీసుకొని ని ఇ ప్రైవేటు బస్సులను వివిధ గ్రామాలకు పంపుతున్నారు ప్రతి బస్సులో ఓ పోలీసు బందోబస్తు గా వెళుతూ ప్రయాణికులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తీసుకెళ్తున్నారు దీంతో మెట్పల్లి పరిధిలోని ప్రైవేటు బస్సుల పో పాటు ఉ పాఠశాలల బస్సులను పోలీసు బందోబస్తు మధ్య వివిధ గ్రామాలకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి

Body:police

Conclusion:TG_KRN_14_05_policula pahaari tho busulu_AV _TS10037
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.