జగిత్యాల జిల్లా విద్యానగర్‌లో తాగిన మైకంలో తండ్రినే హతమార్చాడో కసాయి కొడుకు. మద్యం మైకంలో తండ్రి రాజేశాన్ని అతని కొడుకు వెంకటరమణ బండరాయితో మోది హత్య చేశాడు. తండ్రి మృతి చెందిన తర్వాత నిందితుడు.. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
తాగిన మైకంలో తండ్రినే హతమార్చిన తనయుడు - జగిత్యాలలో తండ్రిని హతమార్చిన కుమారుడు
జగిత్యాల జిల్లా విద్యానగర్‌లో తాగిన మైకంలో తండ్రినే హతమార్చాడో కసాయి కొడుకు. మద్యం మైకంలో తండ్రి రాజేశాన్ని అతని కొడుకు వెంకటరమణ బండరాయితో మోది హత్య చేశాడు.
తాగిన మైకంలో తండ్రినే హతమార్చిన తనయుడు