జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తన క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచా కాల్చి, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ఉపయోగించే స్కై లాంతర్ను పైకి ఎగుర వేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి దీక్ష