ETV Bharat / state

బస్సుల్ని అడ్డుకునేందుకు యత్నించిన కార్మికుల అరెస్ట్

జగిత్యాల బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేశారు. బస్సులను బయటకు రానీయకుండా అడ్డుకున్న పలువురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.

బస్సులను అడ్డుకునేందుకు యత్నంచిన కార్మికుల అరెస్ట్
author img

By

Published : Nov 6, 2019, 10:00 AM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలో 33వ రోజూ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు కార్మికులు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ... జగిత్యాల జిల్లాలో కేవలం తొమ్మిది మంది మాత్రమే విధుల్లో చేరారు. సమ్మెలో భాగంగా డిపో వద్దకు చేరుకున్న కార్మికులు ఆందోళన చేశారు. డిపో నుంచి బస్సులను బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కి తరలించారు. కార్మికులకు మద్దతుగా తెదేపా, తెజస, పలువురు ఆందోళనలో పాల్గొన్నారు.

బస్సులను అడ్డుకునేందుకు యత్నంచిన కార్మికుల అరెస్ట్

ఇవీ చూడండి: కళాశాల అధ్యాపకుడిని దారుణంగా కొట్టిన విద్యార్థులు

Intro:From: గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563

..............

TG_KRN_21_06_KRMIKULA_AREST_AV_TS10035

బస్సులను అడ్డుకునేందుకు యత్నం
పలువురి అరెస్టు

యాంకర్

ఆర్టీసీ కార్మికుల సమ్మె 33 రోజుకు చేరుకుంది... నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు కార్మికులు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ... జగిత్యాల జిల్లాలో కేవలం తొమ్మిది మంది మాత్రమే విధుల్లో చేరారు... సమ్మెలో భాగంగా జగిత్యాల డిపో ముందు కార్మికులు ఉదయమే డిపో వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు.. బస్సులను వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.. వారికి మద్దతుగా తెదేపా, తేజస పలువురు ఆందోళనలో పాల్గొన్నారు..

Body:.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.