ETV Bharat / state

బామ్మ వయసు వందేళ్ల పైబడే... కానీ....

50 ఏళ్లకే  వృద్ధాప్యంలోకి అడుగుపెట్టి 60 ఏళ్లు దాటి బతకడం గగనమైపోతున్న నేటి రోజుల్లో... ఓ బామ్మ వందేళ్లు పైబడినా ఆరోగ్యంగా ఉంది.  ఆ వృద్ధురాలు  మంచం పట్టిందనుకుంటే పొరపాటే.. ఊరంతా తిరుగుతుంది. అందరిని  గుర్తు పడుతుంది.... తన పనులు తానే చేసుకుంటోంది... ఇంతకీ ఆ బామ్మ ఎవరో తెలుకోవాలంటే  జగిత్యాల జిల్లాకు వెళ్లాల్సిందే.

బామ్మ వయసు వందేళ్ల పైబడే... కానీ....
author img

By

Published : Sep 13, 2019, 3:09 PM IST

బామ్మ వయసు వందేళ్ల పైబడే... కానీ....

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శనివారం పేటకు వెళ్తే ఓ వృద్ధురాలు చలాకీగా తిరుగుతూ ఎవరు మీరు.. ఎవరు కావాలి.. ఎందుకొచ్చారు? అనే ప్రశ్నలు వేస్తుంది. ఎవరు ఈ ముసలామే ఇంత చలాకీగా ఉంది మహా అయితే ఓ 70 ఏళ్లు ఉంటాయి అనుకున్నారు. ఆమె వయసు వందకాదు బాబూ... నూరున్నొక్కేళ్లు. ఈ వయసులో కూడా తన పనులు తానే చేసుకుంటూ.. ఆశ్చర్యపరుస్తోంది. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారు ఇప్పటికే వృద్ధాప్యానికి చేరుకున్నారు. కానీ బామ్మ మాత్రం ఆరోగ్యంగా ఉంది. వినికిడి లోపం గాని, దృష్టి సమస్యలు లేవు. ఆ రోజుల్లో తీసుకున్న ఆహారమే తన ఆరోగ్య రహస్యమంటోంది ఈ బామ్మ. ఈ బామ్మ వయసు తెలిసిన వారు.. ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు...

ఇదీ చూడండి: 'బామ్మ స్పెషల్'​: రూపాయికే నాలుగు ఇడ్లీలు

Intro:from G.Gangadhar jagityala cell... 8008573563 ............ ఆ బామ్మకు 101 ఏళ్ళు.. యాంకర్ ఆ బామ్మ వయస్సు నూట ఒక్క సంవత్సరాలు... ఇంత వయస్సున్న ఆ వృద్ధురాలు మంచం పట్టిందంటే పొరపాటే.. ఊరంతా తిరుగుతుంది... చకచక గంతులు వేస్తుంది.. అందరిని గుర్తు పడుతుంది....ఆమె పనులు ఆమే చేసుకుంటుంది...ఇంతకీ ఈ బామ్మను చూడాలంటే జగిత్యాల జిల్లాకు వెళ్లాల్సిందే....

Body:జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శనివారం పేట గ్రామానికి చెందిన కోల భీమవ్వ వయసు..... 10 శతాబ్దాలు దాటి పోయింది... ప్రస్తుతం ఇప్పుడు ఆమె వయస్సు నూట ఒక్క సంవత్సరాలు.... ఆమెకు నలుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు... ఆమెకు పుట్టిన వారంతా వృద్ధ వయస్సు వచ్చినా ఈ బామ్మ మాత్రం చక గంతులు వేస్తుంది... చెవులు చక్కగా వినిపిస్తాయి... కంటి అద్దాలు కూడా లేకుండానే అందరిని గుర్తు పడుతుంది.... 60 ఏళ్ళకే మంచం పడుతున్న ఈ రోజుల్లో బామ్మ ఆరోగ్యంతో ఉంది... మక్క గటుక, అంబలి, కారం తో నే నా ఆరోగ్యం అంటోంది... నలుగురు కొడుకులు ఉండగా తలా ఒక నెల ఒకరి వద్ద ఉంటుంది.. కొడళ్లు, కొడుకులు మంచం పట్టిన ఆమె మాత్రం ఎంతో ఆరోగ్యం తో ఉరకలేస్తుంది.... బైట్... భీమవ్వ, బామ్మ బైట్... భీమవ్వ, కోడలు ఎండ్ వాయిస్ ఓవర్ ఈ బామ్మ వయసు.. ఆమె ను చూసి గ్రామస్తులు ఆశ్చర్య పోతున్నారు...

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.