ETV Bharat / state

ఈ గురువు... ఎందరికో ఆదర్శం

వేసవి సెలవులంటే..పిల్లలకు పండగే.... పుస్తకాలు పక్కన పెట్టి సమయమంతా సరదాలకే కేటాయిస్తారు. కానీ పిల్లలు సమయం వృథా చేయకుండా చెడుదారి పట్టకుండా ఓమాస్టారు ఉచిత శిక్షణ ఇస్తూ శారీరకంగా మానసికంగా వారిని చైతన్య పరుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

శిక్షణ ఇస్తూ
author img

By

Published : May 17, 2019, 7:24 PM IST

Updated : May 17, 2019, 11:01 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని అంబేడ్కర్ స్టేడియంలో వేసవి సెలవుల సందర్భంగా పిల్లలకు ఫిజికల్ డైరెక్టర్ సందీప్ బాస్కెట్​బాల్ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. ఉదయం 5:30 నుండి 7:30 వరకు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు బాస్కెట్ బాల్​ శిక్షణ అందిస్తున్నారు. ఖాళీ సమయంలో నిత్యం పిల్లలకు ఆటలు నేర్పుతూ వారిలో శారీరక మానసిక స్థైర్యాన్ని నింపుతున్నాడు.

ఏకాగ్రత కూడా

ఈ రోజుల్లో చరవాణులు, టీవీలకు అతుక్కుపోయి... పబ్​జీ గేముల బారినపడి పిల్లలు చెడు దారి పడుతుంటే.... సందీప్ నేర్పుతున్న ఉచిత శిక్షణతో కాలనీ పిల్లలంతా మంచి నడవడికను నేర్చుకుంటున్నారు. బాస్కెట్​ బాల్​ శిక్షణతో పిల్లల్లో ఏకాగ్రత కూడా పెరుగుతుందని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఎందరో పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించి వారికి అండగా వుంటూ..సందీప్​ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ వేసవిలో కూడా పిల్లలు చెడు మార్గం పట్టకుండా ఉండేందుకు శిక్షణ ఇస్తూ అందరిలో స్ఫూర్తిని నింపుతున్నాడు.... అతడి స్ఫూర్తితో చిన్నారులంతా పలు క్రీడల్లోను చాంపియన్​లుగా నిలిచి గురువుకు తగ్గ శిష్యులుగా పేరు సంపాదిస్తున్నారు.

ఈ గురువు.. ఎందరికో ఆదర్శం..

ఇవీ చూడండి:బాలికలేకాదు... బాలురిపైనా లైంగిక దాడులు

Intro:TG_KRN_11_17_Uchitha shikshana_pkg _C2
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్ 9394450190
______________________________________________
యాంకర్ : వేసవి సెలవుల్లో పిల్లలు సమయాన్ని వృధా చేయకుండా చిరు దారి పట్టకుండా ఆ మాస్టారు ఉచిత శిక్షణ ఇస్తూ పిల్లలను క్రమపద్ధతిలో ఉంచుతూ శారీరకంగా మానసికంగా వారిని చైతన్య పరుస్తున్నారు ఆదర్శ మాస్టారు
వాయిస్: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ని అంబేద్కర్ స్టేడియంలో వేసవి సెలవుల సందర్భంగా పిల్లలకు ఫిజికల్ డైరెక్టర్ గన్ని సందీప్ అనే యువకుడు బాస్కెట్బాల్ పై ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పిల్లలకు యం లో ఉదయం 5:30 నుండి 7:30 వరకు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు బాస్కెట్బాల్ పై శిక్షణను అందిస్తున్నారు పిల్లలకు ఆటలు నేర్పుతూ వారిలో శారీరకంగా మానసికంగా దూరంగా ఉంచుతున్నారు వేసవి సెలవుల్లో పిల్లలు సమయాన్ని వృధా చేయకుండా ఈ విధంగా బాస్కెట్బాల్ మై శిక్షణ తీసుకోవడం తో వారిలో క్రీడా స్ఫూర్తి తో పాటు క్రమశిక్షణను నేర్చుకున్నవారు అవుతున్నారు ఈ రోజుల్లో సెల్ఫోన్లకు టీవీలకు హత్తుకుంటూ పబ్జి గేములు బారినపడి పిల్లలు చెడు దారి పడుతుంటే సందీప్ నేర్పుతున్న ఉచిత శిక్షణ లో పిల్లలు మంచి నడవడికను నేర్చుకున్నవారు అవుతున్నారు సందీప్ ఇస్తున్న ఉచిత శిక్షణ లో పిల్లలు ఎంతో ఆసక్తిగా తరలివచ్చి శిక్షణలో మంచి మెలకువలు నేర్చుకున్నారు పిల్లల తల్లిదండ్రులు వారిని తీసుకు వచ్చి బాస్కెట్బాల్ ని శిక్షణ ఇప్పిస్తే పిల్లల్లో చైతన్యం నింపుతున్నారు సందీప్ పూర్తి ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తుంది ఇదే బాస్కెట్బాల్ క్రీడపై శిక్షణ తీసుకోవాలంటే బయట ఒకరికి రెండు వేల నుంచి మూడు వేల వరకు ఖర్చు అవుతుంది ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచిత శిక్షణను అందిస్తూ పేద క్రీడాకారులు వరంగా మారింది ఈ ఉచిత శిక్షణ నిత్యం మండుతున్న ఎండలతో పాటు వర్గాలతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో పిల్లలు బయట తిరగకుండా మంచి క్రమపద్ధతిలో ఉండేవిధంగా గా మానసిక స్థితితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా సంపాదించుకున్న వారం అవుతున్నామని పిల్లల్లో ముఖ్యంగా క్రమశిక్షణ అనేది తెలుస్తుందని బాస్కెట్బాల్ శిక్షణతో పిల్లల్లో ఏకాగ్రత కూడా పెరుగుతుందని పిల్లల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి శిక్షణలతో పిల్లలు ఉత్సాహంగా ముందుంటారని చైతన్యం వెల్లి విరుస్తుందని అభిప్రాయపడుతున్నారు శిక్షణ ఇస్తున్న సందీప్ ఇప్పటికి సుమారు 100 మంది పిల్లలకు బాస్కెట్బాల్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చి వివిధ పోటీలలో వారిని పంపించి బహుమతులు అందుకునేలా చేశారు ఎందరో పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించి వారికి అండగా నిలిచాడు ఈ వేసవి కాలంలో కూడా పిల్లలు ఎవరు ఈ మార్గాన్ని పట్టకుండా ఉండేందుకు ఈ విధంగా శిక్షణ ఇస్తూ అందరిలో స్ఫూర్తిని నింపుతున్నారు ఫిజికల్ డైరెక్టర్ సందీప్
బైట్1: గన్ని సందీప్ బాస్కెట్బాల్ శిక్షకుడు
2,3,4,: పిల్లల పేరెంట్స్ మెట్పల్లి
5,6: శిక్షణ తీసుకుంటున్న పిల్లలు మెట్టపల్లి

Body:shikshana

Conclusion:TG_KRN_11_17_Uchitha shikshana_pkg _C2
Last Updated : May 17, 2019, 11:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.