ETV Bharat / state

హోమ్‌ వర్క్‌ చేయలేదని ఆత్మహత్య

టీచర్​ ఇచ్చిన హోంవర్క్ చేయలేదని పదో తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

author img

By

Published : Aug 6, 2019, 12:51 PM IST

ఆత్మహత్య

జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం రేచపల్లిలో పదో తరగతి విద్యార్థి తులసి మణిదీప్‌ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొద్ది రోజులుగా పాఠశాలకు వెళ్లకపోవటం, ఉపాధ్యాయుడు ఇచ్చిన హోమ్‌ వర్క్‌ చేయలేదని భయంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సారంగాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హోమ్‌ వర్క్‌ చేయలేదని ఆత్మహత్య

ఇదీ చదవండి... మంపు ప్రాంతాల్లో గోదా'వర్రీ'...కొనసాగుతున్న వరద

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.