ETV Bharat / state

'ఆయుష్మాన్​ భారత్​ కన్న.. ఆరోగ్య శ్రీ మిన్న' - మంత్రి ఈటల జగిత్యాల పర్యటన

ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మిన్న అని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

telangana state health minister etala rajender says that arogya shree scheme is better than ayushman bharat scheme
మంత్రి ఈటల జగిత్యాల పర్యటన
author img

By

Published : Dec 8, 2019, 1:46 PM IST

కేరళ, తమిళనాడు రాష్ట్రాల కంటే విద్య, వైద్య రంగాల్లో తెలంగాణ ముందుకు దూసుకుపోతోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. ప్రభుత్వ పనితీరు చూసే.. రాష్ట్రానికి అనేక రంగాల్లో అవార్డులు వస్తున్నాయని కొనియాడారు.

జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్మించబోయే 100 పడకల ఆస్పత్రికి మంత్రి ఈటల శంకుస్థాపన చేశారు. సుమారు 16 కోట్ల 80 లక్షల రూపాయలతో ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం మిన్న అని మంత్రి అభిప్రాయపడ్డారు.

 రిపోర్టర్: సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా :జగిత్యాల సెల్ :9394450190 ________€€€€____________€€€€€___________________ యాంకర్ : ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ మిన్న అని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంత్రి ఈటెల రాజేందర్ పర్యటించారు. కోరుట్ల లో నిర్మించబోయే 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. సుమారు 16 కోట్ల 80 లక్షల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేరళ , తమిళనాడు రాష్ట్రల కంటే విద్య వైద్య రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. ప్రభుత్వ పనితీరు చూసే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు అనేక రంగాల్లో అవార్డులు వస్తున్నాయని కొనియాడారు. ఓ వైపు ప్రభుత్వం ప్లాస్టిక్ పై యుద్ధం చేస్తుంటే మినిస్టర్ వస్తున్నారని పట్టణంలో నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అవి చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. ఆయన వెంట కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మన్ రావు, రాష్ట్ర మార్కుఫెడ్ చైర్మన్ లోక బాపూ రెడ్డి ఉన్నారు. బైట్.... మంత్రి ఈటెల రాజేందర్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.