ETV Bharat / state

ఉద్రిక్తత: ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుల నిరసన - పెట్రోల్​తో యువకులు ఆందోళన

రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. ఈ క్రమంలో షెడ్లను తొలగిస్తుండగా తమ ఇంటిని తొలగించవద్దంటూ ఇద్దరు యువకులు అడ్డుకుని... ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు.

suicide-attempt-for-illegal-house-at-jagityala
అధికారులను అడ్డుకుని... పెట్రోల్ పోసుకుని...
author img

By

Published : Jun 23, 2020, 4:37 PM IST

జగిత్యాలలోని ఎస్​కేఎన్​ఆర్ కళాశాల సమీపంలో మున్సిపల్‌ అధికారులు ఆక్రమణలు తొలగిస్తుండగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్కడ అక్రమంగా నిర్మించిన షెడ్లను అధికారులు తొలగించారు. వాటిలో ఉన్న ఇద్దరు యువకులు... తమకు నివాసం లేదని, మా ఇంటిని తొలగించవద్దంటూ అడ్డుకున్నారు.

ఒంటిపై పెట్రోలు పోసుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, యువకులకు మధ్య కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అధికారులను అడ్డుకుని... పెట్రోల్ పోసుకుని...

ఇవీ చూడండి: 'కరోనాను వ్యాపారంగా చూడొద్దు.. అనవసరంగా పరీక్షలు చేయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.