ETV Bharat / state

ఉపాధ్యాయుల సమస్యలపై నిర్లక్ష్యం ఎందుకు..? - జగిత్యాలలో ఎస్టీయూ ఆందోళన

జగిత్యాల కలెక్టరేట్​ ఎదుట ఎస్టీయూ ఉపాధ్యాయుల ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jul 6, 2019, 3:19 PM IST

ఎన్నో బలిదానాలతో సాధించుకున్నా.. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్​ సీనియర్​ నేత, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి విమర్శించారు. టీఆర్టీ నియామకం చేపట్టి ఉద్యోగాలు ఇవ్వట్లేదని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్​ ఎదుట రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జీవన్​రెడ్డి వారికి సంఘీభావం తెలిపి సర్కారుపై విరుచుకుపడ్డారు. పీఆర్సీ, సీపీఎస్​ విధానం రద్దు, ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ తదితర సమస్యలపై డిమాండ్లు చేశారు.

జగిత్యాలలో ఎస్టీయూ ఆందోళన

ఇదీ చదవండిః ఏ క్షణమైనా కుమారస్వామి సర్కార్​ పతనం!

Intro:నోట్... సర్ స్క్రిప్ట్ లైన్లో పంపుతాను...

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.