ETV Bharat / state

ఘనంగా ఆలయ వార్షికోత్సవ సంబురాలు - Special Worshiped

జగిత్యాల జిల్లాలో సుబ్రమణ్యస్వామి ఆలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజరులు లోక కల్యాణం కోసం చండీహోమం చేశారు.

ఘనంగా ఆలయ వార్షికోత్సవ సంబురాలు
author img

By

Published : Jun 26, 2019, 5:59 PM IST

జగిత్యాల జిల్లాలో సుబ్రమణ్యస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో చండీహోమం, ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి ఏటా లోకల్యాణం కోసం చండిహోమం నిర్వహిస్తామని ఆలయ పూజారులు తెలిపారు.

ఘనంగా ఆలయ వార్షికోత్సవ సంబురాలు

ఇవీచూడండి: జగిత్యాలలో భారీ వర్షం... రైతుల్లో ఆనందం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.