ETV Bharat / state

వైకుంఠ వాసునికి విశేష పూజలు - శ్రావణ మాసం

శ్రావణ శనివారం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్​పల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

special puja for lord venkateshwara swamy at metpally in jagitial district
author img

By

Published : Aug 3, 2019, 2:24 PM IST

వైకుంఠ వాసునికి విశేష పూజలు

శ్రావణమాసంలో మొదటి శనివారం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్​పల్లి వేంకటేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. శ్రీనివాసుణ్ని వివిధ రకాల ఆభరణాలతో అందంగా అలంకరించి పుష్పార్చన జరిపారు. వైకుంఠవాసునికి అష్టోత్తర నామావళి పటిస్తూ భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి : మేడిగడ్డ 65, అన్నారంలో 9 గేట్లు ఎత్తివేత

Intro:TG_KRN_11_03_venkateswaraswami poojalu_AV_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్:9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్
శ్రావణమాసం శనివారం ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో స్వామివారిని వివిధ రకాల ఆభరణాలతో అందంగా అలంకరించి విశేష పుష్పార్చన జరిపారు స్వామివారికి అష్టోత్తర నామావళి పాటిస్తూ భక్తులు భక్తి భావాన్ని చాటారు
శ్రావణమాసం శనివారం సందర్భంగా భక్తులు ఆలయానికి పోటెత్తారు

Body:poojalu

Conclusion:TG_KRN_11_03_venkateswaraswami poojalu_AV_TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.