జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. జాతరలోని ఎగ్జిబిషన్లో రంగులరాట్నం తిరుగుతుండగా ప్రమాదవశాత్తు జాయింట్వీల్ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో 3 డబ్బాలు కింద పడిపోయాయి. మిగితా అన్ని డబ్బాల్లో యాత్రికులు ఉండగా... ఈ 3 డబ్బాల్లో ఎవరు లేకపోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటన జరిగినప్పుడు ఆ ప్రదేశంలో జనసందోహం లేకపోవటం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి - DHARMAPURI BRAHMOSTAVALU UPDATE
ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో పెను ప్రమాదమే తప్పింది. జాతరలో నిర్వహిస్తున్న జాయింట్వీల్లోని మూడు డబ్బాలు... తిరుగుతున్న సమయంలో ఊడి కిందపడ్డాయి. ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం వల్ల అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
SMALL ACCIDENT IN DHARMAPURI BRAHMOSTAVALU
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. జాతరలోని ఎగ్జిబిషన్లో రంగులరాట్నం తిరుగుతుండగా ప్రమాదవశాత్తు జాయింట్వీల్ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో 3 డబ్బాలు కింద పడిపోయాయి. మిగితా అన్ని డబ్బాల్లో యాత్రికులు ఉండగా... ఈ 3 డబ్బాల్లో ఎవరు లేకపోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటన జరిగినప్పుడు ఆ ప్రదేశంలో జనసందోహం లేకపోవటం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఇదీ చూడండి: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్