ETV Bharat / state

మెట్​పల్లిలో సర్వాయి పాపన్న జయంతి

author img

By

Published : Aug 18, 2020, 1:17 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో సర్వాయి పాపన్న జయంతిని గీత పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న చూపిన దారిలో నడుద్దామంటూ గీత కార్మికులు ప్రతిజ్ఞ చేశారు.

sardar sarvai papanna goud birth anniversary at metpally in jagtial district
మెట్​పల్లిలో సర్వాయి పాపన్న జయంతి

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో సర్వాయి పాపన్న జయింతి ఘనంగా జరిగింది. పట్టణంలోని కొత్తబస్టాండ్ ఇన్​గేట్​ పక్కన ఉన్న సర్వాయి పాపన్న విగ్రహానికి గీత కార్మికులు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. పాపన్న చూపిన దారిలో నడుద్దామంటూ వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గీత పారిశ్రామిక సంఘం సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.